HOME » VIDEOS » Politics » THE CHEMISTRY BETWEEN CHANDRABABU AND ME IS GOOD SAYS RAHUL GANDHI

Video: మా బంధం బలపడుతోంది : రాహుల్ గాంధీ

తెలంగాణ13:39 PM November 29, 2018

దేశాన్ని BJP నుండి కాపాడడం కోసమే చంద్రబాబుతో కలిశామన్నారు, రాహుల్ గాంధీ. ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... మా మధ్య బంధం రోజురోజుకు బలపడుతుందన్నారు. ఈ కలయికతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయం అని, రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories