హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటున్న ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులు

తెలంగాణ15:19 PM December 04, 2019

ఆర్టీసీ సమ్మె కాలంలో విధులు నిర్వర్తించిన తాత్కాలిక ఉద్యోగులు.. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాత్కాలిక ఉద్యోగులంతా కలిసి ప్రభుత్వానికి తమ డిమాండ్ వినిపించారు. తమకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading