HOME » VIDEOS » Politics

Veda Teaser: సుకుమార్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన "వేద" టీజర్

సినిమా16:10 PM September 17, 2022

ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి. స్వామి (JD Swamy) దర్శకత్వంలో జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం "వేధ" (Veda). శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న సందర్భంగా చిత్రం యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) గారు చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

Sunil Boddula

Top Stories