HOME » VIDEOS » Politics » TELANGANAELECTIONS2018 KCR SPENDING KALESWARAM MONEY TO DEFEAT US ALLEGES KOMATIREDDY VENKAT REDDY

Video: కాళేశ్వరం డబ్బులన్నీ మామీదే ఖర్చు: కోమటిరెడ్డి

తెలంగాణ22:58 PM December 02, 2018

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న కమీషన్లన్నీ తమను ఓడించేందుకు ఖర్చుపెడుతున్నారని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

webtech_news18

Top Stories