కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన వెంకటరెడ్డి న్యూస్18తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల మీద కేసీఆర్ అసలు దృష్టే పెట్టలేదన్నారు.