తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడ్జెట్ను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే హామీలు ఇచ్చామని చెప్పారు.