ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా కార్మికులు నిరసనలు తెలిపారు. తప్పైంది మన్నించు దొర.. అంటూ వెరైటీ ఆందోళన నిర్వహించారు. నీకు ఓటేసి మహాపాపం చేశాం అంటూ ముక్కు నేలకు రాశారు. కులమతాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల ఈ వినూత్న నిరసనలో పాల్గొన్నారు.