ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం నియమించిన తాత్కాలిక డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సుల్ని నిర్లక్ష్యంగా నడుపుతూ... ప్రయాణీకులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఓ బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుకుంటూ.. స్టీరింగ్ వదిలేసి డ్రైవింగ్ చేయడం బస్సులో కొందరు ప్రయాణికులు వీడియో తీశారు. ఈ విధంగా బస్సుల్ని నడుపుతుంటే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.