నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.. ఉదయం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎవ్వరు కూడా విధులకు హాజరు కాకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా బోసిపోయింది.. అర్ధా రాత్రి నుంచి బస్సులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.. ఉదయం నుంచి ఆర్టీసీ తత్కాలిక డ్రైవర్లను నియమించేందుకు ట్రాయల్ రన్ చెయిస్తున్నారు.. తత్కాలికంగా డ్రైవింగ్ చేసేందుకు నిరుద్యోగులు బారులు తీరారు..