HOME » VIDEOS » Politics

Video: సర్పంచ్ ఎన్నికల బరిలో 90 ఏళ్ల మహిళ

తెలంగాణ15:28 PM January 19, 2019

ఖమ్మం జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్‌గా పోటీ చేస్తోంది. గతంలో రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా, ఓ సారి జడ్పీటీసీగా పనిచేసిన ఆమె మరోసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఆమె సర్పంచ్‌గా ఉన్నప్పుడు గ్రామం అభివృద్ధి చెందిందన్న కారణంతో గ్రామస్తులు పట్టుబట్టి ఆమెతో నామినేషన్ వేయించారు.

webtech_news18

Top Stories