హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణ22:43 PM January 22, 2020

బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కొరికాడు. కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతుండడంతో అడ్డుకున్నానని.. ఐతే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఇమ్రాన్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కూడా దాడిచేసి.. ముక్కు, వేళ్లు కొరికాడని చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading