హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఈదురు గాలుల బీభత్సం...ఎన్నికల సిబ్బందిపై కూలిన టెంట్

తెలంగాణ17:11 PM May 13, 2019

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో ఈదురుగాలుతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండల కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీచేస్తున్న సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి టెంట్ కూలిపోయి ఎన్నికల సిబ్బందిపై పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

webtech_news18