HOME » VIDEOS » Politics

Video: కరోనా ఆసుపత్రులను పరిశీలించిన ...మంత్రులు

తెలంగాణ13:50 PM April 07, 2020

గచ్చిబౌలి లోని కరోనా హాస్పిటల్ ఏర్పాట్లను మంత్రులు ఈటల రాజేందర్, కె తారక రామారావు దగ్గరుండి పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పూర్తిగా కరోనా పేషంట్ల కోసం కేటాయించడం జరిగింది అని అన్నారు. ఈ రోజు మొయినాబాద్ లోని భాస్కరా మెడికల్ కాలేజీలో ఏర్పాట్లను మంత్రులు ఈటల రాజేందర్, కె తారక రామారావు పరిశీలించారు.

webtech_news18

Top Stories