హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మేడారం జాతరకు రావాలని కేటీఆర్ కు మంత్రుల ఆహ్వానం..

తెలంగాణ13:00 PM January 29, 2020

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను మంత్రి కేటీఆర్ కి అందించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర తెలంగాణ నేతలు. మేడారం చరిత్ర, విశిష్టత తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతి రాథోడ్, కేటీఆర్ కు వివరించారు.

webtech_news18