హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష : మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ22:04 PM February 19, 2020

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్య‌ల‌యాలు నిర్మించాల‌ని పార్టీ అద్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అదేశించార‌ని అయ‌న గుర్తు చేసారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు సేవాలు అందించేందుకు కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని మంత్రి వివ‌రించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్య‌ల‌యాన్ని మంత్రి భవ‌న నిర్మాణ పనులు పరిశీలించారు.

webtech_news18