HOME » VIDEOS » Politics

Video : మెట్రోలో ప్రయాణించిన తెలంగాణ మంత్రి

తెలంగాణ21:08 PM November 24, 2019

హైదరాబాద్‌లోని మెట్రో రైల్లో ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయాణించారు. మెట్రోపై ప్రయాణికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మెట్రో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.ప్రతీ రోజూ లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారని చెప్పారు.పంజాగుట్ట ఎర్రమంజిల్ నుంచి ఎల్బీనగర్ వరకు తిరిగి ఎల్బీనగర్ నుంచి ఎర్రమంజిల్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణించారు.

webtech_news18

Top Stories