హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వినాయక ఆలయంలో మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

తెలంగాణ12:19 PM September 17, 2019

అంగారక సంకట చతుర్థి సందర్భంగా సంగారెడ్డి రుద్రారం గణేష్ టెంపుల్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading