హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాజకీయాల్లో ఆత్మహత్యలే... తెలంగాణ మంత్రి ఈటల

తెలంగాణ18:01 PM January 07, 2020

క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నవారు పైకి రాలేరని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బిజెపి ఎన్నికల వరకే ఉంటాయని... మళ్లీ ఎన్నికల్లోనే కనిపిస్తాయని అన్నారు. ఎన్నికల అనంతరం కౌన్సిలర్ల అభిప్రాయం మేరకే చైర్మన్ ఎన్నుకుంటామని ఈటల రాజేందర్ తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading