HOME » VIDEOS » Politics

Video: కవితకు సెల్ఫీపై ఉన్న ఆసక్తి... రైతుల సమస్యలపై లేదు: కాంగ్రెస్ నేత మధుయాష్కీ

తెలంగాణ18:59 PM March 23, 2019

నిజామాబాద్ ఎంపీ కవితకు ప్రధాని నరేంద్రమోదీతో సెల్ఫీ దిగడంపై ఉన్న ఆసక్తి... పసుపు రైతుల సమస్యలను పరిష్కరించడంపై లేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవితకు ప్రజాసమస్యల కంటే అధికారమే ముఖ్యమని విమర్శించారు.

webtech_news18

Top Stories