HOME » VIDEOS » Politics

Video: ఎం3 ఈవీఎంలు ఇదిగో..దేశంలో నిజామాబాద్‌లోనే తొలిసారి...

తెలంగాణ20:08 PM April 10, 2019

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి 185 మంది అభ్యర్థులు పోటీచేస్తున్న నేపథ్యంలో ఎం3 ఈవీఎంలను ఏర్పాటుచేశారు. దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక్క కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించి 'L' ఆకారంలో అమర్చారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

webtech_news18

Top Stories