హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీఆర్‌ఎస్‌ది రాజకీయ వ్యభిచారం: పొన్నం ప్రభాకర్

తెలంగాణ15:24 PM April 07, 2019

కాంగ్రెస్‌ని నీరుగార్చేందుకు టీఆర్ఎస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పారాచూట్ అని..ఆయన స్థానికేతరుడని ధ్వజమెత్తారు. బడుగు బలహీనవర్గాల అభ్యర్థినైన తననే గెలిపించాలని ఓటర్లను కోరారు పొన్నం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading