హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మెదక్‌లో కొత్త ప్రభాకర్ గెలుపు..ప్రజలకు హరీష్ ధన్యవాదాలు

తెలంగాణ18:31 PM May 23, 2019

మెదక్ లోక్‌సభ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొదడంపై హరీశ్ రావు హర్షం వ్యక్తంచేశారు. 3,05,691 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

webtech_news18