హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ23:01 PM September 30, 2019

రాజ్‌భవన్‌తో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గవర్నర్ తొలిసారి బతుకమ్మ ఆడిన నేపథ్యంలో... బతుకమ్మ విశిష్టత, ఆడే విధానాన్ని స్థానిక మహిళలు ఆమెకు వివరించారు.

webtech_news18