హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వర్ధన్నపేటలో రూ.3కోట్ల నగదు సీజ్

తెలంగాణ01:42 PM IST Dec 06, 2018

వర్దన్నపేట నియోజకవర్గంలో ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉన్న రూ.3కోట్లను పోలీసులు సీజ్ చేశారు. టీజేఎస్ అభ్యర్థి దేవయ్యకు చెందిన ఈ డబ్బు కాంగ్రెస్ కార్యకర్త అయిన అమృతారావు నివాసంలో దొరికింది.

webtech_news18