హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జనగామ జిల్లాలో కారులో తరలిస్తున్న రూ.5.80కోట్లు సీజ్

తెలంగాణ11:56 AM IST Dec 04, 2018

ఎన్నికల సమయంలో కారులో అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద Ap 37 CK 4985 గల స్విఫ్ట్ ఢీజైర్ కార్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.5.80 కోట్ల నగదు సీజ్ చేశారు. అదంతా హవాలా సొమ్మని..మహాకూటమి నేతల కోసం వాటిని తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

webtech_news18