హోమ్ » వీడియోలు » రాజకీయం

video: కూటమి కొంపముంచిన సీట్ల సర్దుబాటు: చాడ వెంకట్‌రెడ్డి

తెలంగాణ22:07 PM December 29, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ఘోర పరాభవం ఎదురైంది. భాగస్వామ్య పార్టీలకు చెందిన కీలక నేతలందరూ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. దీనిపై భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. కూటమి ఓటమిపై స్పందించారు.

webtech_news18