హోమ్ » వీడియోలు » రాజకీయం

video: చంద్రబాబును విమర్శిస్తున్నమోదీకి.. కేసీఆర్ పాలన కనబడడం లేదా?

జాతీయం14:50 PM February 11, 2019

ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీకొడుకుల పాలన సాగుతోందని విమర్శించే ప్రదానమంత్రి మోదీకి.. తెలంగాణలో పరిస్థితి కనబడడం లేదా? అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. కేసీఆర్ కొనసాగిస్తున్న కుటుంబపాలనపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

webtech_news18