హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : హుజూర్‌నగర్‌ లో సీఎం కేసీఆర్ పర్యటన..

తెలంగాణ17:48 PM October 26, 2019

హుజూర్‌నగర్‌లో భారీ మెజార్టీతో తమ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించుకున్న టీఆర్ఎస్... ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. తద్వారా ఈ సభలో పాల్గోనున్న సీఎం కేసీఆర్... హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పుడు ఇది టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చేయడంతో... ఇక మళ్లీ దీన్ని హస్తగతం కాకుండా చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రోజు హుజూర్‌నగర్‌ లో సీఎం కేసీఆర్ కొన్ని ప్రాంతాలలో పర్యటించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading