హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్..

తెలంగాణ16:28 PM December 17, 2019

యాదాద్రి ఆలయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆలయానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కూడా వచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading