హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మరో మూడు నాలుగు సార్లు జగనే సీఎం కావాలన్న కేసీఆర్

వైఎస్ జగన్ వయసు చిన్నదని కానీ బాధ్యత మాత్రం పెద్దదని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

webtech_news18