తెలంగాణ గవర్నర్గా పదవీకాలం ముగించుకున్న ఈఎస్ఎల్ నరసింహన్కు ఘనంగా వీడ్కోలు పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ దంపతులు బెంగళూరు వెళ్లారు. విమానాశ్రయానికి తరలివచ్చిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్కు ఘనంగా వీడ్కోలు పలికారు.