హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విజయవాడ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ చేరుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు, ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించారు.

webtech_news18