హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఆర్థిక మాంద్యంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్

తెలంగాణ19:01 PM September 15, 2019

దేశంలో ఆర్థిక మందగమనంతో ప్రజల్లో,పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.ఈ మాంద్యం నుంచి తేరుకోవాలంటే తమ కంపెనీకి మూడేళ్లు పడుతుందని స్వయంగా ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారని గుర్తుచేశారు. ఆర్థికమాంద్యం కారణంగానే రూ.1150 కోట్ల పెట్టుబడుల ప్రణాళికను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading