హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్ సోదరి భర్త మృతి.. నివాళులర్పించిన సీఎం

తెలంగాణ15:28 PM February 08, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండువ సోదరి భర్త అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల వాస్తవ్యులు పర్వతనేని రాజేశ్వర్ రావు గారి వయసు 84 ఏళ్లు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాజేశ్వర్ రావు మృతదేహానికి నివాళుర్పించారు.

webtech_news18