హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సొంతూరులో ఓటు వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ13:17 PM April 11, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సొంత గ్రామమైన సిద్ధిపేట జిల్లా చింతమడకలో సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చింతమడకకు వెళ్లారు.

webtech_news18