HOME » VIDEOS » Politics » TELANGANA BJP MLA RAJA SINGH STRONG WARNING TO KASHMIR YOUTH SB

Video: కాశ్మీర్ యువతకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

జాతీయం14:57 PM August 05, 2019

జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. ఇది కాశ్మీర్ యువతకు చాలా మంచి వార్త అన్నారు. ఇకపై అక్కడ కంపెనీలు ఏర్పాటయ్యి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అలా కాకుండా యువత ఎప్పటిలాగే ఇండియన్ ఆర్మీపై రాళ్లు విసిరితే .. ఆ చేతులు ఉండవన్నారు. రాళ్లకు బుల్లెట్లతో సమాధానం ఇస్తామన్నారు.

webtech_news18

Top Stories