HOME » VIDEOS » Politics

Video: శ్రీశైలం గోడలపై అన్యమత ప్రచారం.. రాజాసింగ్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్15:47 PM September 23, 2019

శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శ్రీశైలానికి వెళ్లే మార్గాల్లో గోడలపై అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంత జరుగుతున్నా.. కొత్త ఈవో, పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు రాజాసింగ్. శ్రీశైలంలో పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ఏపీ సీఎం జగన్‌ను ఆయన డిమాండ్ చేశారు రాజా సింగ్.

webtech_news18

Top Stories