హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల అరెస్ట్

తెలంగాణ14:10 PM October 19, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,అంజన్ కుమార్ యాదవ్, చార్మినార్ నుంచి ఇమ్లిబన్ బస్ స్టేషన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

webtech_news18