హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాఘవేంద్రరావా.. అయితే ఏంటి?: ఓటర్ల షాక్

తెలంగాణ13:44 PM December 07, 2018

Live Updates Telangana Assembly poll 2018 | అందరూ క్యూలో నిలబడగా, రాఘవేంద్రరావు మాత్రం డైరెక్టుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయారు. దీంతో అక్కడున్నవారు దర్శకుడిని అడ్డుకున్నారు. అందరూ కచ్చితంగా క్యూలో రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అలిగిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading