హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

తెలంగాణ11:01 AM IST Dec 07, 2018

Live Updates Telangana Assembly poll 2018 | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, భట్టి విక్రమార్క, సురేష్ షెట్కార్, బండ్ల గణేశ్, టీఆర్ఎస్ నేతలు గణేష్ గుప్తా, జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ సోమేష్ కుమార్ ఓటు వేశారు.

webtech_news18