హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: క్యూలో నిలబడి ఓటు వేసిన ఎంపీ కవిత

తెలంగాణ12:58 PM IST Dec 07, 2018

Telangana Assembly poll 2018: టీఆరెస్ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం.

webtech_news18