హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మహిళా ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన గువ్వల బాలరాజు

తెలంగాణ05:02 PM IST Dec 07, 2018

Telangana Assembly Poll 2018: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పోలింగ్ కేంద్రంలో దురుసుగా ప్రవర్తించారు. క్యూలైన్లలో నిల్చొని ఎన్న మహిళల్ని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాలరాజ్ వ్యవహారంపై మహిళా ఓటర్లు మండిపడుతున్నారు.

webtech_news18