Telangana Assembly Poll 2018: మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు జనం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చర్యలు చేపట్టారు.
webtech_news18
Share Video