హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు: రేవంత్ కూతురు

తెలంగాణ12:30 PM IST Dec 04, 2018

Telangana Election 2018: తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి. ఇంటి తలుపులు పగులకొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదన్నారు.

webtech_news18