హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీపై పోటీకి దిగిన తేజ్ బహదూర్ నామినేషన్ తిరస్కరణ

జాతీయం17:44 PM May 01, 2019

వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి వల్లే వారు నామినేషన్‌ను తిరస్కరించారని తేజ్ బహదూర్ ఆరోపించారు.

webtech_news18