హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కార్యకర్తలపై దాడుల్ని నిరసిస్తూ టీడీపీ ధర్నా

ఆంధ్రప్రదేశ్12:28 PM December 17, 2019

టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ ఈ ఉదయం చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినవారి ఆర్థికమూలాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading