హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పొలం దారిన అసెంబ్లీ ముట్డడికి ఎంపీ గల్లా జయదేవ్

ఆంధ్రప్రదేశ్12:09 PM January 20, 2020

టీడీపీ అధినేత ఛలో అసెంబ్లీ పిలుపుతో రైతులు, తెలుగుదేశం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకునేందుకు అమరావతి జేఏసీ, టీడీపీ ప్రయత్నిస్తుంది. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పొలాల దారిన అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. రోడ్డుపై వెళ్తే పోలీసులు అడ్డుకోవడంతో పొలాల దారిన ఆయన అసెంబ్లీకి బయల్దేరారు.

webtech_news18