ఢిల్లీలో NHRCకి ఛైర్మన్‌ను కలిశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీలో లా అండ్ ఆర్డర్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గల్లా ఆరోపించారు.