స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల.