హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్12:21 PM December 11, 2019

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు ప్రమాదం తప్పింది. అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా ఆయన సమీపంలో ఓ డ్రోన్ కెమెరా కింద పడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా ఒక్కసారిగా కింద పడింది. దీంతో నారా లోకేష్‌తో పాటు.. ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఉలిక్కిపడ్డారు. మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు నారా లోకేష్ సిటీ బస్సులో వచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన బస్ ఛార్జీల కోసం ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు.

webtech_news18